Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సుప్రీంకోర్టులో పోలవరం పునరావాస బాధితుల పిటిషన్

సుప్రీంకోర్టులో పోలవరం పునరావాస బాధితులు పిటిషన్ దాఖలు చేశారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని అందులో బాధితులు కోరారు. దానిపై జూన్ లో కోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.

More Telugu News